Election Commission Put A Halt To The Release Date Of Modi Biopic || Filmibeat Telugu

2019-04-25 152

Directed by Omung Kumar, featuring Vivek Oberoi in the role of Prime Minister Narendra Modi, PM Narendra Modi was slated to release on April 11. However the Election Commission put a halt to the release on April 10 itself. The movie might now see the day of the light post elections.
#pmnarendramodi
#omungkumar
#vivekoberoi
#narendramodi
#ElectionCommission
#loksabhaelections

ప్రధాని నరేంద్రమోదీ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న పీఎం నరేంద్రమోదీ నిర్మాతలకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఈ సినిమా విడుదలకు అనుమతి ఇవ్వాలని చేసుకొన్న రిక్వెస్టును ఎన్నికల కమిషన్ తిరస్కరించింది. ఏప్రిల్ 17న ఏడుగురు సభ్యులతో కూడిన ఎన్నికల సంఘం అధికారుల బృందం సినిమాను చూసింది. అనంతరం సినిమా రిలీజ్‌ గురించి ఏప్రిల్ 22న నివేదికను ఈసీకి అందజేసింది.